
నిజామాబాద్ డివిజన్ కు నూతన అర్డిఓగా భాద్యతలు స్వికరించి మొట్టమొదటి సారిగా నిజామాబాద్ రూరల్ లోని అన్ని మండలాల తహసిల్దార్ లతో సమావేశం, ఓటర్ లిస్ట్, కోత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై అన్నీ రాజకీయ పార్టీల నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా డిచ్ పల్లికి వచ్చిన సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి తహసిల్దార్ టివి రోజా, ఇతర మండలల తహసిల్దార్లు, రాజకీయ నాయకుల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.