నవతెలంగాణ ఎఫేక్ట్..అద్దే చేల్లించిన తహసిల్దార్ కార్యాలయం

నవతెలంగాణ-డిచ్ పల్లి
కార్యాలయాన్ని ఖాలి చేయండి తాళం వేస్తం అనే శిర్షికన ఈ నేలా 10వ తేదిన నవతెలంగాణ లో వచ్చిన కథనానికి అదికారులు స్పందించి ఏడదికి సంబందించిన తహసిల్దార్ కార్యాలయం అద్దేను బుదవారం చేల్లించారు. ఇంక కోన్ని నేలల అద్దె చెల్లించవలసి ఉందని, ఇక నుండైన నేల నేల అద్దేకు సంబందించిన డబ్బులను అందజేయాలని, ప్రతి నేలా అందజేసే 10వేల రూపాయలు ఏ ములన సరిపోవడం లేదని గృహ యజమాని కోరుతున్నరు.