ప్రశాంతంగా పరీక్షలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శనివారం ఉదయం జరిగిన ఎంబిఎ,ఎంసిఎ రెండవ సెమిస్టర్ మరియు ఐఎంబిఎ, ఎపిఈ, పిసిహెచ్ (వైఐపిజిపి) VIII సెమిస్టర్ రెగ్యులర్బ్యా, క్లాగ్ పరీక్షలలో 608 మంది విద్యార్థులకు 563 మంది విద్యార్థులు హాజరయ్యారు. 45 మంది విద్యార్థులు గైహాజరయ్యారైనట్లు తెలంగాణ యూనివర్సిటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌పరీక్షలనియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్ఎల్బి, VI సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్ లాక్ పరీక్షలో 25 మంది విద్యార్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన ఎల్ ఎల్ బి II సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ లో 10 మంది విద్యార్థులకు గాను9  మంది విద్యార్థులు హాజరైనరని, ఒకరు గైహాజరయ్యారు. ఎల్ ఎల్ బి రెండవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలలో31 మంది విద్యార్థులకు 21మంది విద్యార్థులు హాజరయ్యారని, 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ తెలిపారు