
గాంధారి మండలంలోని అధికంగా ఉన్న కాయితి లంబాడీలు తమ వర్గాని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని తమ వర్గానికి పొడుభూములపట్టాలు అందజేయాలని చాలా సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు ఈ విషయంపై ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు జీరో అవర్ లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న కాయితీ లంబడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారికి పోడు భూముల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వంని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ జీరో అవర్లో కోరారు.