రైలు ప్రమాదంలో మరణించిన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

నవతెలంగాణ – కంఠేశ్వర్
ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందాన్ కోరారు. ఈ మేరకు పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కాంగ్రెస్ భవన్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన రైల్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు,ఆ కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు. సోనియా గాంధీ 4కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని,అందుకు సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని,కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వారి ఫ్లెక్సీలు ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసివేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి 1200 మంది అమరులు అయ్యారని,60 సంవత్సరాల పోరాటమని ,దానిని చూసిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వారికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తిసివేయటం సరైనది కాదని ఆయన అన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నమో దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన అన్నారు. అదేవిదంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ మా నాయకులు రేవంత్ రెడ్డి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖందిస్తుందని,ఒక శాసన సభ్యుడు ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చాలని కానీ మీడియాలో కనపడాలని మాట్లాడవద్దని, వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోలేదని, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదని, ప్రజలు కష్టాలు అనుభవిస్తే పట్టించుకోకుండా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉస్తావలు జరుపుకునే బాధ్యత అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే వుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్థి గోపి,రాష్ట్ర ఎన్ ఎస్ ఏ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అద్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ బిన్ హందన్, ప్రసాద్, ఆశ్రఫ్ పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:45):

for sale enzite side effects | are cock rings Glz safe to use | genuine re sex preparation | does medicare part d Q0x cover viagra | sizegenetics real big sale review | online pharmacy pain meds yNH | how n7C long the viagra last | viagra effective time online sale | SLw erectile dysfunction enlarged prostate | can i cut a viagra in 9TK half | erectile dysfunction after bypass surgery ElE | get a longer OY1 dick | vigrx doctor recommended coupon code | fda accessdata free shipping | how do i get a free sample nOo of viagra | oVE cure for low libido | anti erection most effective medication | condoms erectile official dysfunction | extenze plus male enhancement 5 Qom tablets | stud delay spray in tui india | now mens virility power review pwY | antihypertensive medicine class 00T that is associated with erectile dysfunction | small dose of viagra 6ll daily | MIw female arousal pills in india | does NsE methamphetamine cause erectile dysfunction | is it illegal to have eVc viagra | white panther pill zjO review | synthetic rB1 viagra side effects | ine bark extract erectile dysfunction 6rP | male cqC enhancement pills that make you bigger | male enhancement jPi pills dragon | acupuncture point for tL7 erectile dysfunction | most effective natural testosterone boosters UcU | niaspan erectile dysfunction cbd oil | natural impotence for sale | lecithin low price male enhancement | flecainide erectile online shop dysfunction | zytenz male enhancement iYv serum | can you 8XT take female viagra while breastfeeding | amped male gdU enhancement pill | black stallion KCP male enhancement review | srm erectile dysfunction 22 year old | GE1 water pill for high blood pressure side effects | viagra price in walmart EHL | pvr foreplays tips for him | 5 pills cbd cream | best supplements to UR9 cure erectile dysfunction naturally | does viagra make 9r9 you pee a lot | low price edging ed | rizer xl male enhancement fOP