ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ 

నవతెలంగాణ- కంటేశ్వర్ :
సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి బోధన్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్. కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయాలను సందర్సించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఆయా కేంద్రాలలో ఏ మేరకు పరిస్థితులు అనువుగా ఉన్నాయన్నది పరిశీలన జరిపారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎలాంటి లోతుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్, బాన్సువాడ ఆర్డీఓలు రాజాగౌడ్, భుజంగరావు తదితరులు ఉన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 04:31):

erectile dysfunction Hnh and bradycardia | mens most effective for sex | does being qR7 diabetic cause partner erectile dysfunction | stiff bull coffee ebay lx3 | hXY viagra and cocaine reddit | erectile dysfunction doctors in U0w new york 11415 | sex hindi online shop tips | does magnum have e7B viagra in it | anxiety male arousal supplements | velofel cbd oil scam | adonis penis pump male girth FX7 enhancer enlarger enhancement enlargement extender | how big will my dick get Yl1 | male low price enhancement suppluments | viagra pills cost canada oOc | viagra oX4 pill for both genders | black cbd vape paradise pills | herbalife male SL7 enhancement pills | natural herbs YUo for sex | male 8QT enhancement underwear uk | WWe bestmnale erectile dysfunction cures | anxiety penis stretchers work | walgreens womens free shipping viagra | how AjM do i get a bigger penis | are ACo brazil nuts good for erectile dysfunction | diabetes viagra side ttD effects | can IQB spermatic cord strain cause erectile dysfunction | can janumet cause erectile dysfunction 82m | 6Q5 ills to make a woman more sexually stimulated powder | how long is a viagra pill YIa effective | methotrexate erectile big sale dysfunction | vitamin d3 for toN men health | viagra online shop pastilla rosa | penis extender cheap low price | russian group online shop viagra | how to goQ increase sex feelings | can i take viagra with blood hp8 pressure medicine | 7bA does cannabis oil help erectile dysfunction | hard on pills for MU7 men | viagra before a workout 7VW | what kaD does jelqing mean | buspirone erectile dysfunction reddit Pi5 | drinks for erectile Jqy dysfunction | doctor for t8N erectile dysfunction | 84y can i use delay spray with viagra | night fall cBs and erectile dysfunction | can viagra xfN cause herpes outbreaks | generic viagra costco price gVH | do they make 8n1 a female version of viagra | how to increase your libido on gGu the pill | magnetic stimulation 1xi for erectile dysfunction