– రైతులకు బేడీలు వేసే చరిత్ర బీఆర్‌ఎస్ ది.
– ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాను
– భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరి: తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటానికి నాంది పలికిన పోరాటాల గడ్డ మొదటి ఆంధ్ర మహాసభ జరిగిన ఈ నెల పోరాటాలను చరిత్రను మరో వద్దని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు కొమ్మిడి నరసింహారెడ్డి ఎలిమినేటి మాధవరెడ్డి కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటివారు ఇక్కడ పేరెందుకు నిన్న నేతలు అని పేర్కొన్నారు వాళ్లు ప్రజల కోసమే పని చేశారని వివరించారు. అలాంటి గొప్ప నాయకులు పుట్టిన ప్రాంతంలో పైల శేఖర్ రెడ్డి వారి అడుగుజాడల్లో నడవడం లేదన్నారు. సుమారు 42 సంవత్సరాలుగా భువనగిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడ్డది అన్నారు బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదవాళ్లకు ఇల్లు రాలేదన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కొత్త ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు అన్నారు. పునాది గాని ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆ కాలువలను పూర్తి చేయడంలో పైల శేఖర్ రెడ్డి నిర్లక్ష్యం వహించారన్నారు కనీసం అసెంబ్లీలో మాట్లాడి జల కాలుష్యం తో పాటు పారిశ్రామిక వాయు కాలుష్యం ఈ ప్రాంతంలో అధికంగా ఉందన్నారు. వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. వరకట్పల్లి నుండి రాయగిరి వరకు సుమారు రెండువేల ఎకరాలు రెండు వేల మంది రైతులు భూములు కోల్పోయారని తెలిపారు. రైతులకు బడిలో వేసి చరిత్ర విఆర్ఎస్ దేని అన్నారు ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రమైనప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదన్నారు ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి మండలంలో 25 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయలేకపోయారని తెలిపారు. విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూలలో. కళాశాలలో విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు. భువనగిరి బస్టాండుకు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఘోరంగా విఫలమైనారని తెలిపారు. అతనికి ప్రజా సమస్యల పైన అవగాహన లేదన్నారు. బీఆర్‌ఎస్ కు ఎన్నికలలో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉంటానాని కుంభం అని పేర్కొన్నారు. ఈ కార్నర్ సభలో డిసిసి అధ్యక్షులు ఆడపు సంజీవరెడ్డి పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, పీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, చల్లగురుగుల రఘుబాబు, బెండ బాలరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, ఈరపాక నరసింహ, పడగెల ప్రదీప్ పాల్గొన్నారు.