ప్రమాదంలో గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పు సాయిలు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో బైక్ ఆక్సిడెంట్ జరిగి చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి పట్టణంలోని నాగేశ్వర్ రావు ఆస్పత్రిలో చేర్పించారు బుధవారంఎమ్మెల్యే సురేందర్ ఆస్పత్రికి వెళ్లి సాయిలుని పరామర్శించి ధైర్యం చెప్పి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ కు సూచించారు