ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు భారీగా తరలిన మండలంలోని ముదిరాజులు

నవతెలంగాణ-గాంధారి : ముదిరాజ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హైదరాబాదులో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ సభకు మండల కేంద్రం నుండి మరియుమండలంలోని సితాయిపల్లి నేరల్, బ్రాహ్మణపల్లి, మేడిపల్లి ,గుర్జాల్, మండలంలోని వివిధ గ్రామాల నుంచి హైదరాబాదుకు ముదిరాజులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు