రెంజల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని, ముఖ్య సలహాదారులు మొనాజీ గారి నాగిరెడ్డి, భోదనం శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షులుగా జక్కల సంతోష్ (ఆంధ్రప్రభ) ఉపాధ్యక్షులుగా మమ్మాయి నాగరాజ్ (ప్రజా జ్యోతి) ప్రధాన కార్యదర్శిగా బేగరి కిరణ్ (ఆంధ్రజ్యోతి) కోశాధికారిగా ఎస్. గంగాధర్ గౌడ్ (నవతెలంగాణ) సంయుక్త కార్యదర్శి సాకిన్ గారి రవి (కే 6) ముఖ్య సలహాదారులుగా మోనాజీ గారి నాగిరెడ్డి (ఈనాడు) భోదనం శ్రీనివాస్,(సాక్షి) తదితరులు ఉన్నారు.