పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు

నవతెలంగాణ భీంగల్: భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన  లింబాద్రి అనే వ్యక్తి తన మొబైల్ ఫోను పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు   చేశాడు ఎస్సై హరిబాబు సి ఈ ఐ ఆర్ సాంకేతికత ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ఆచూకీ కనుగొని బాధితుడు లింబాద్రికి అందజేశారు  ఈ సందర్భంగా లింబాద్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు తమ వాడే మొబైల్ యొక్క పూర్తి సమాచారాన్ని కలిగి ఉన్నప్పుడు సి ఈ ఐ ఆర్ ద్వారా అదె ఎక్కడుందో కనుగొనవచ్చు ఎస్ఐ తెలిపారు