అమ్మాయి అదృశ్యం : కేసు నమోదు చేసిన పోలీసులు

నవతెలంగాణ –  దర్పల్లి
మండల కేంద్రానికి చెందిన కోదండం సంతోషి 18 అనే అమ్మాయి బుధవారము ఉదయం 5 గంటల ప్రాంతంలో గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు కూటింబికులు తెలిపారు.ఇంతమట్టుకు తిరిగి ఇంటికి రాకపోందంతో చుట్టూ పక్కల, బంధువుల ఇండ్లల్లో వెతికినాజాడ తెలియక పోవడంతో అమ్మాయి తల్లి కోదండం సత్తెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వంశీ క్రిష్ణ రెడ్డి తెలిపారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయన తెలిపారు.