నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను డ్రైనేజీ లలో కులుకు పోయిన చేత్త చేదరం ను సర్పంచ్ లోలం సత్యనారాయణ తన వేంట కోందరు యువకులను వేంట పేట్టుకుని చేత్త చేదరం ను గురువారం తోలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు డ్రైనేజీ ల గుండ వేల్లడం లేదని గ్రహించి చేత్తను తోలగించడంతో రాహదరులపై నీరు నీల్వా ఉండకుండా సఫిగా వేళ్తుందని సత్యనారాయణ తెలిపారు. భారి వర్షం కురుస్తున్న సమయంలో సర్పంచ్ స్వయాన పనులు చేయడంతో పలువురు ఆయన చేస్తున్న పనులకు మేచ్చుకుంటు న్నారు.