దొంగతనం చేసిన వ్యక్తి రిమాండ్

నవతెలంగాణ- పెద్దకోపెడ్ గల్
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం రాత్రి సోను మోను మొబైల్ షాప్ లో దొంగతనం చేసిన వ్యక్తి మండల కేంద్రం చెందిన గైని సాయికుమార్ 19 తండ్రి సాయిలు, కులం మాల వృత్తి కూలి దొంగతనం పాడినట్లు ఎస్ఐ కోలారెడ్డి తెలిపారు అతని నుండి 30,500 రూపాయలు రికవరీ చేసి రిమాండ్ పంపుతున్నట్లు ఎస్సై కోలారెడ్డి తెలిపారు పోలీస్ సిబ్బంది గోరి,అంజిసహాయంతో కేసుని సాలు చేశామని ఆయన తెలిపారు.