మాధవపల్లి గ్రామంలో మద్యపాన నిషేధంకు గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని మాధవపల్లీ గ్రామంలో మద్యపాన నిషేదం మరియు గ్రామంలొ అమ్మకాలు బంద్ చెయ్యాలని గ్రామ పంచాయతీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు మద్యం అమ్మిన వారికి 50000/ జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు మద్యం అమ్మిన సమయంలో ఎవ్వరైనా సమాచారం తెలియచేసినవారికి5000 పారితోషకం ఇవ్వలనీ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.