జనమంతా వన భోజనానికి…

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం వన భోజనాల సందడి నెలకొంది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాడ మాసంలో వన బోజనాలను వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ దేవతలకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెల్లించు కున్నారు వర్షాలు బాగాకురిసి మంచిగా పాడిపంటలు పండలని పిల్లపాపలు పశుపక్షాదులు సల్లగా ఉండాలని ప్రజలు గ్రామ దేవతలకు వేడుకున్నారు.