నవతెలంగాణ – ఆర్మూర్
స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజమాబాద్ ఆర్టీసీ 2 డిపో కండక్టర్ D. లలిత గురువారం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు సాటి మనుషులకు సాయం చేస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నా లలిత స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్ట మొదటిగా మహిళగా రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ తరపునా అభినందనలు తెలపడం జరిగినది.