రేపే పాలిసెట్‌

– నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
– 1.05 లక్షల మంది దరఖాస్తు
– 296 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ రాతపరీక్ష బుధవారం జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్‌ సి శ్రీనాథ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు కలిపి మొత్తం 1,05,656 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారని వివరించారు. పాలిసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందునుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. అభ్యర్థులు వారి వెంట హెచ్‌బీ బ్లాక్‌ పెన్సిల్‌, ఏరేసర్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌ తీసుకుని రావాలనీ, హాల్‌టికెట్‌ మీద ఫొటో ముద్రించని వారు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:16):

is LaS onion helps to reduce blood sugar | symptoms of low blood sugar zff in dogs | 119 after meal wm0 blood sugar | 60 fasting gnc blood sugar okay | icd 10 code XO9 for low blood sugar | how to check if 1mw my blood sugar is low | can protein cause UVH blood sugar to rise | does antibiotic raise blood 3ow sugar | blood sugar 156 cbd cream | blood 0Ue sugar level 120 morning | is a fasting blood sugar of Fl6 105 good | what is low h8S for blood sugar | blood sugar reading lpJ variations | should blood qyR sugar levels ever fall below fasting level | baking soda for high qAM blood sugar | indications RYd of low blood sugar | is 99 too low for blood sugar fak | being brigid blood sugar G47 reset | 250 X1v blood sugar after eating candy | blood sugar Qbb levels dangerously low | physica signs that blood sugar dB4 has shot up | normal blood sugar for 470 infant | target blood sugar T73 levels in pregnancy | kEM 75 fasting blood sugar level | can mounjaro Ieq raise blood sugar | what is considered low blood sugar 9AE in dogs | how to pass blood sugar urine test 0XU | over the counter pill to raise blood sugar nTR | bm blood KTK sugar meaning | fructose reduces o8U blood sugar | blood fm9 sugar test kit no needle | chart Jbe for diabetes blood sugar levels | normal range for blood sugar one hour wMc after glucose test | EcO can losing weight increase blood sugar | my blood sugar is 135 eyu what does that mean | can you have high tAr blood pressure and low blood sugar | do potatoes raise aAQ your blood sugar | blood official sugar percentage | trujeo not bringing UQa blood sugar down | agave nectar raise blood sugar tbh | fasting UAb cause high blood sugar | low blood sugar in V0p newborns symptoms | blood sugar 140 mg dl LIX | do you gQk get a headache with high blood sugar | 104 mg pDO dl blood sugar level | can advair cause Y3B high blood sugar | endocrine gland that controls levels of sugar in blood g4k | diabetes a20 anxiety low blood sugar | what do diabetics eat to control blood sugar KrS | how BlK to raise blood sugar quickly emergency