నవతెలంగాణ -గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధారి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ 08/07/2023 శనివారంఉదయం11:00గంలకు గాంధారి మండలంలోని మారుతి పంక్షన్ హల్లో పొడుభూముల పట్టాల పంపిణీచేయు కార్యక్రమనికి ఎమ్మెల్యే సురేందర్ విచ్చేసి ఎమ్మెల్యే చేతుల మీదగా పొడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందికావునా మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.