పద్మశాలి సేవ సంఘం అధ్యక్షుడు “చక్రపాణికి” సన్మానం

నవతెలంగాణ – యైటిక్లయిన్ కాలనీ
రామగుండం పరిధిలోని 8వ కాలనీ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన  దేవనపల్లి చక్రపాణి ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ,రామగుండం నియోజకవర్గం ఇన్చార్జి రాజ్ టాగుర్ మాక్కన్ సింగ్  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మరెళ్ళి రాజిరెడ్డి,గుందేటి రాజేష్,కార్పొరేటర్ ముస్తఫా,యూత్ నాయకులు అవినాష్, మర్కా రాజు,అనిల్ నాయకులు పాల్గొన్నారు