
నిజామాబాదు నూతనంగా ఆర్డీవోగా బాధ్యతలు స్వికరించిన రాజేందర్ కుమార్ ఇందల్ వాయి ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ బాధవత్ రమేష్ నాయక్ మార్యదపుర్వకంగా సోమవారం కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ సినియర్ నాయకులు హన్మంత్ రెడ్డి, ఎంపీటీసీ స్వామి తదితరులు ఉన్నారు.