జులై 9న టీటీజిడిఏ సర్వ సభ్య సమావేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీటీజీడీఏ) సర్వసభ్య సమావేశాన్ని జులై 9న హైదరాబాద్‌లోని ఐఎంఏ భవనం లో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ అన్వర్‌, డాక్టర్‌ జలగం తిరుపతి రావు తెలిపారు. గురువారం సం ఘం కోర్‌ కమిటీ సమావేశం జరి గింది. అనంతరం వారు ఒక ప్రక టన విడుదల చేశారు.