మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మోహన్ రావు నివాసం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల స్థానిక ప్రజలతో కలసి అల్పాహారం బుధవారం చేసారు. ఖిల్లా చౌరస్తా లో స్థానిక మహిళలలో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ దండు నీతు కిరణ్, దండు శేఖర్, కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, నాయకులు మల్కాయి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.