– నాణ్యత ప్రామాణికంగా పచ్చదనం విరజిల్లెల విశాలమైన నిర్మాణం
– తుది దశకు చేరుకున్న అర్సపల్లి, దుబ్బా వైకుంఠ ధామం పనులు
– పనులని పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అర్సపల్లి దుబ్బా వైకుంఠ ధామం పనులని శనివారం పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.