బీఆర్‌ఎస్‌ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

నవతెలంగాణ-బొమ్మలరామవరం
మండలం నాగినేనిపల్లి గ్రామం నుండి కురుమ గొల్లలు 150 మంది పైగా పెద్ద ఎత్తున ర్యాలీగా డిసిసిబి చైర్మన్‌ గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్‌ గొల్ల కురుమలను గుర్తించి ఉపాధి కింద గోర్లు కురుమ సంఘం భవనాలకు నిధులు మంజూరు కేటాయిస్తున్న, సందర్భంగా తాము సైతం సీఎం కేసీఆర్‌,గొంగిడి సునీత మహేందర్రెడ్డి,వెంట ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బట్కేరి బీరప్ప,ఉప సర్పంచ్‌ రామ్రెడ్డి,డైరెక్టర్‌ కొండోజి ఆంజనేయులు,సీనియర్‌ నాయకులు నాయకులు రమేష్‌,కులం పెద్దమనిషి బట్కిరి అంజయ్య,సంఘం సొసైటీ అధ్యక్షులు గుజ్జ మల్లేష్‌,సెల్వజి గూజ్జ సత్తయ్య, వార్డ్‌ సభ్యులు సత్యనారాయణ మహేష్‌, లిపార్టీలో చేరిన బట్కిరి బిక్షపతి,కోక్కల బాలయ్య,గుజ్జ పోశయ్య, గోపనపల్లి నరసింహ,గోపనపల్లి మల్లేష్‌,గుజ్జ కొమురయ్య,గుజ్జ సత్తయ్య,గుజ్జ బీరప్ప,గులన్‌ బిక్షపతి,బుడుమ బాల మల్లేష్‌,నరసింహ,గుజ నరసింహ,గుజ్జ మహేష్‌,గుజ్జరాజు, బట్కిర్‌ మల్లేష్‌ బట్కిరి శ్రీశైలం, బట్కిర్‌ మల్లేష్‌ బుడుమ మల్లేష్‌ బుడిమా ఆడివయ్య బుడుమ శేఖర్‌ మరియు దాదాపు 150 మంది కురుమ సంఘం కులస్తులు గొల్ల సంఘం సంకులస్తులు చేరడం జరిగింది.