నవతెలంగాణ-మహదేవ్‌పూర్
మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామానికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు మహాదేవ పూర్ పి ఎ సి ఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం లిఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చేర్ పర్సన్ జక్కు శ్రీ హర్శినీ రాకేష్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్ యూత్ కాంగ్రెస్ నాయకులకుబుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా గులాబీ కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీ లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు గొగుల మదు నేత, అమురాజీ .సాగర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీకి శ్రీదర్ బాబు గెలుపు కోసం ఎంతో చేశాం కానీ గుర్తింపు లభించలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ చేస్తున్న అభివధి సంక్షేమ కార్యక్రమాలు చూసి బి ఆర్ ఎస్ పార్టీ లో మా నాయకుడు పి ఏ సి ఎస్ చేర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారి సమక్షంలో మా కుదురుపల్లీ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులం బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్, పి ఏ సి ఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, మహదేవ పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం మహిళ ఇంఛార్జి కేదారి గీత, బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, మండల యూత్ అధ్యక్షులు అలిం ఖాన్, బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కారెంగుల బాపు రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మెన్ పోత వెంకటస్వామి, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కురతోట రాకేష్, యూత్ అధ్యక్షులు రేవెళ్ళి రాజశేఖర్, లడ్డు, నలిమెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మహదేవ్‌పూర్:
మహాదేవపూర్ మడలం బొమ్మపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండం నరేందర్ రెడి,్డ రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సమక్షంలోలి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈసందర్భంగా పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్ పి ఏ సి ఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, మహదేవ పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం మహిళ ఇంఛార్జి కేదారి గీత, బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, మండల యూత్ అధ్యక్షులు అలిం ఖాన్, బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కారెంగుల బాపు రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మెన్ పోత వెంకటస్వామి, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కురతోట రాకేష్, యూత్ అధ్యక్షులు రేవెళ్ళి రాజశేఖర్, లడ్డు, నలిమెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.