
మద్నూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగ్మారే లక్ష్మీబాయి కుమారుడైన శివకుమార్ పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శోభద ఫెదర్ రాజుకు పెళ్లి పత్రిక అందజేస్తూ ఆహ్వానించారు. ముందుగా దాఫెదర్ రాజుకు శివకుమార్ ఆయన తోటి మిత్రులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం పెళ్లి పత్రిక అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ కుమారుడు శివకుమార్ తెలిపారు. ఆయన వెంట గాయకువాడు విలాస్ ఇతర బంధుమిత్రులు పాల్గొన్నారు.