
జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగ ళవారం హైదరాబాద్ లో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసి శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే మంథనిలో గెలవాలని పుట్ట మధుకు కవిత సూచించినట్లు తెలుస్తోంది.