నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో మీదుగా నందిపేట్ లో జరిగే బారాస పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వెళ్తున్న మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని మాక్లూర్ రోడ్డులో శుక్రవారం స్వాగతం పలికి పూల బొకేను అందజేసిన జెడ్పి చైర్మన్ దాదాన్నగరి విఠల్ రావు, బారాస నాయకులు, మాజీ మండల అధ్యక్షులు తిరుమల నారాగౌడ్, మండల కో ఆఫ్షన్ మెంబర్ కొక హైమ్మద్, గ్రామ బిఅర్ఎస్ అధ్యక్షులు తాజొద్దిన్, పిర్ సింగ్, కరీం ఉన్నారు.