నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన పత్తిరి రాజు 24సం” తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా శనివారం జడ్పిటిసి తుమ్మల హరిబాబు రాజు మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి 4000 రూ” ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమాలలో ఆయన వెంట కో అప్షన్ సభ్యులు బాబర్,నాయకులు బొల్లం శివ,తుమ్మల శివ, మునిగల వెంకన్న, కిర్తి రవి, జన్ను కరుణాకర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కల్లేపల్లి రమేష్ తదితరులు ఉన్నారు.