ఈ సెప్టెంబర్‌లో ఉత్సాహపూరితమైన ఆఫర్లను ప్రకటించిన యమహా
హైదరాబాద్ : ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) నేడు ప్రత్యేక ఆఫర్లను సెప్టెంబర్‌ నెల కోసం తమ ఉత్సాహపూరితమైన, ఆకర్షణీయమైన, స్పోర్టీ శ్రేణి మోడల్స్‌పై ప్రకటించింది. ఈ ఆఫర్లు 30 సెప్టెంబర్‌ 2022 వరకూ లభిస్తాయి.
ఈ ఆఫర్లలో భాగంగా….
1.మోడల్‌ ఎఫ్‌జెడ్‌–ఎఫ్‌ఐ
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ 3000/– రూపాయలు (ఒడిషా,పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌, తమిళనాడు)
క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 5000/– రూపాయలు (కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాలలో లభ్యం)
2.మోడల్‌ : ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌ఐ
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ 3000/– రూపాయలు (ఒడిషా,పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా , జార్ఖండ్‌, తమిళనాడు)
క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 5000/– రూపాయలు (కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో లభ్యం)
3.ఫైనాన్స్‌ పథకం
యమహా వాహనాల కొనుగోలు కోసం ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ పథకాలను ఎంచుకున్న వినియోగదారులు 3వేల రూపాయల విలువ కలిగిన బోట్‌ ఎయిర్‌ పాడ్స్‌ (భారతదేశ వ్యాప్తంగా లభ్యం) పొందగలరు.
రాబోతున్న పండుగలను పురస్కరించుకుని యమహా తమ మొత్తం శ్రేణి ద్వి చక్రవాహనాలపై భారతదేశ వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఆఫర్లను అందిస్తుంది. ‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ ’బ్రాండ్‌ ప్రచారం ద్వారా యమహా ఇప్పుడు ప్రీమియం శ్రేణి మోటర్‌సైకిల్‌ మరియు స్కూటర్‌ మోడల్స్‌ను ప్రచారం చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల షాపింగ్‌ అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా బ్రాండ్‌తో వారి బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకుంది.

Spread the love
Latest updates news (2024-06-23 10:39):

K9H cost of fun drops cbd gummies | cbd 4wW green dolphin gummies | cbd gummy mix Ycm pack | best cbd Npr gummies premium jane | soleri organic cbd gummies xnp | boulder highlands MyV cbd gummies website | how 3Lq to tell fake cbd gummies | just cbd gummies UlM price | cbn cbd online sale gummies | gummy xWs recupe for cbd | Xoq just cbd gummies ingredients gluten | hemp gummies 0wH with cbd | blitz d8 cbd gummies TTC | ontario cbd gummies low price | cbd gummies for Tzd quitting drinking | how to qFP make gummies with cbd | can you take cbd gummies on empty TfI stomach | quit smoking cbd CRV gummies | XtE hazel hills cbd gummies where to buy | side Glm affects of cbd gummies | full spectrum cbd MQS gummies with thc uk | swell cbd online shop gummies | G83 fab cbd night gummies | cbd gummies single strength 200mg nxu | possible side effects of QkU cbd gummies | what is the thc PUm in the cbd gummy | jolly green Lwx cbd gummies | cbd vape cbd gummies toads | can CSj cbd gummies cause skin rash | cbd gummies bears for RBh sleep | cbd gummies for nsy joints | gummies cbd no thc YUP | can cbd OE1 gummies dry you out | can cbd gummies XJS help with anxiety and depression | wyldy online sale cbd gummies | mello cbd gummies cbd vape | free trial cbd 3xO gummies | cbd gummies private p5D label europe | can pregnant women use cbd gummies pgt | 500mg cbd gummy anxiety | lXP can dogs have a cbd gummy | koi brand cbd gummies 4OW | maine for sale cbd gummies | 8jt cbd gummies joe rogan | cbd jelly beans 5xT gummies | what do cbd gummies do for uuG me | cbd gummies thc free txO | cbd qCx sour gummies product | chill VVU gummies cbd infused | how to make full DRx spectrum cbd gummies