కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు కేంద్రం మొండిచెయ్యి

– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ
ఎల్‌ రమణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు కేంద్రంనిధులు ఇస్తామని వాగ్దానం చేసిందనీ, ఇప్పటికీ నిధులు కేటాయించలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌ రమణ విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక 18వేల మగ్గాలను గుర్తించి, చేనేత రంగానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. కరోనా సమయంలో చేనేత కార్మికులకు దాదాపు వంద కోట్లు ఇచ్చారని తెలిపారు. చేనేత రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మహారాష్ట్ర అధికారులు వచ్చి తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ రంగానికి 10 శాతం జీఎస్టీ విధించారని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ చేనేతపై ఐదుశాతానికి తగ్గించారని గుర్తు చేశారు. చేనేతపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ పోరాటం చేసిందని తెలిపారు. తెలంగాణలో జనపనార బోర్డు రద్దు తెలంగాణ రాష్ట్రంలో జనపనార బోర్డు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై, బెంగుళూరు నగరాల్లోని బోర్డులను పశ్చిమ బెంగాల్‌ జనపనార బోర్డులో విలీనం చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love
Latest updates news (2024-06-12 11:02):

cbd 67i gummies for extreme anxiety | how to cancel rIG green lobster cbd gummies | megan GYh kelly and dr oz cbd gummies | do cbd gummies help with nausea WaO | xKH just cbd gummies dose | 6Cz 2 500mg cbd gummies | cbd 8D9 gummies laredo tx | hempsy cbd gummies online sale | cbd gummies for tinnitus PnJ scam | TBT cbd gummies online arizona | pureganics cbd gummies for sale | yumi cbd gummies qnx uk | cbd gummies 15l if pregnant | cbd gummies vs Nv8 edibles | natures boost cbd gummies for copd qyH | GMO cbd gummies for energy | QE8 plus cbd relief gummies | cbd dDO gummies in texas | cbd gummy made x6A me sick | mothers ydK medicine cbd gummies | cbd tumbled gummies genuine | best cbd svV gummies for migraines | w6A high cbd and thc gummies | cbd JWp gummies cause headaches | how PgN much for cbd gummies | full spectrumhemp gummies with atD cbd | I4V where to get cbd gummies or oil for anxiety | hemptrance natural cbd gummies 5vm review | pura EeD vida cbd gummies | muscle mx cbd gummies dHO | g8P royal cbd gummies 25mg | cbd WBq gummies for inflammation and pain | cbd gummies austin big sale | medjoy official cbd gummies | cbd gummies for sleep FDa uk | twin vpY elements cbd gummies for sale | free trial cbd gummies maxibear | pure jane gqq cbd gummies | tko cbd gummies reviews BXk | delta 8 cbd gummies 1000mg JGE | 25mg broad spectrum cbd Pm0 gummies | bay park GY2 cbd gummies shark tank | Ibd where buy cbd gummies | diamond cbd GD2 best gummies for anxiety | delta 8 vs delta 9 cbd gummies GeQ | zkV buy cbd with thc gummies | cbd v5b gummies a felony | cbd 1VQ gummies to sleep for adults | green otter SBK cbd gummies scam | low price tennessee cbd gummies