గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం

– తొందరగా క్రమబద్ధీకరణ చేపట్టాలి : కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ అసెంబ్లీలో ‘కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించే ప్రక్రియ కొనసాగుతున్నది’ అని ప్రసంగించడాన్ని ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌ జీసీసీఎల్‌ఏ-475) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల బాధలను చూసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరణ కోసం 2016లో జీవో నెంబర్‌ 16ను జారీ చేశారని వివరించారు. ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖలో మెజార్టీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు ఏ ఒక్కరు కూడా క్రమబద్ధీకరణ కాలేదని తెలిపారు.
ఈ మధ్యకాలంలో గత అసెంబ్లీ సమావేశంలోనే 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాకపోవడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసి దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగుల వెట్టిచాకిరీ విధానాన్ని రూపుమాపటానికి మార్గం చూపెట్టాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-05-24 13:43):

illinois to ePc buy cbd edibles gummy | SDn cbd gummies 7 eleven | organics cbd low price gummies | fx ydq cbd gummies 1500mg | cbd gummies for ed for 3gJ sale | cbd gummy rings low price | what does cbd mean in canabus YAK gummies | does cbd gummies make you fail a drug test uYv | 43p eagle hemp cbd gummy reviews | green cbd gummy bears iCO uk | making cbd gummies genuine | cbd gummies Dbf with jello | cbd gummies to lower DhN a1c | can KPU cbd gummies help with high blood pressure | recommended dosage 10mg cbd gummies zOK | 4jR plus peoducts cbd gummies review | can you nOe fly with cbd gummies 2019 | best cbd WJL broad spectrum gummies | savage cbd gummies 300mg 1BR | kana cbd gummies for 2wT diabetes | BEI gold bee cbd gummies for pain | cbd gummies for sleep for EbH kids | oRm martha stewart cbd gummies promo code | what does cbd gummies have NnH in it | 4mW paleo vegan cbd gummies | best cbd gummies for anxiety and pain kwK | best arthritis kdW cbd gummies | cbd gummies mississippi official | how gx6 much do fun drops cbd gummies cost | the best cbd gummies on tc4 amazon | iSB sour worms cbd gummies | does eagle hemp cbd gummies help tinnitus K0U | eagle hemp cbd gummies jcN shark tank stop smoking | cbd nicotine gummies free shipping | is cbd 6Pj gummies good for erectile dysfunction | lHj shark tank cbd gummies tinnitus | stimuli cbd big sale gummies | cbd c4w gummies mayo clinic | troy lbN aikman cbd gummies | NqS uno cbd gummies reviews | cbd sleep gummies 5Mn vs melatonin | can 2zU i take cbd gummies with kratom | raT hype cbd gummies 3000 mg | rapid fSM relief cbd gummies | cbd gummy cbd oil target | cbd free shipping gummies connecticut | does now 1wy nutrition have cbd gummies | meds biotech gummies cbd infused watermelon slices r5l | super cbd gummies for Fo7 erectile dysfunction reviews | wild cbd free shipping gummies