పత్రికా స్వేచ్ఛ ముఖ్యం

న్యూఢిల్లీ: బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కారు నిర్ణయం భారత్‌ లోనే కాక అంతర్జాతీయంగానూ విమర్శలను ఎదుర్కొంటున్నది. కేంద్రం నిర్ణయాన్ని పత్రికా, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా నిపుణులు అభివర్ణిస్తు న్నారు. ఈ విషయంలో ఐరోపా దేశం జర్మనీ కూడా స్పందిం చింది. పత్రికా మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్యుమెంటరీపై భారత్‌లో వివాదం కొనసాగుతున్న వేళ జర్మనీలో పత్రికా సమావేశంలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను కల్పిస్తుందని ఆయన అన్నారు. వాటిలో భావ ప్రక టన మరియు పత్రికా స్వేచ్ఛ ఉన్నదని తెలిపారు. భారత్‌తో ఈ విలువలను జర్మనీ పంచుకుంటుందని తెలిపారు. ఈ విలువల కోసం జర్మనీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ప్రకటనకు రెండు రోజుల ముందే యూఎస్‌ సెనేట్‌ విభాగం అధికార ప్రతినిధి నెడ్‌ ప్రిన్స్‌ కూడా భారత్‌లో కొనసాగుతున్న వివాదం ” పత్రికా స్వేచ్ఛకు సంబంధిం చిన అంశం” అని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు జర్మనీ కూడా ఈ వివాదంపై స్పందించడంతో భారత్‌లో పత్రికా, భావ ప్రక టనా స్వేచ్ఛపై మోడీ సర్కారు చేస్తున్న దాడులు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నా యని నిపుణులు తెలిపారు. కేంద్రం నిర్ణయాలు అంతర్జా తీయ వేదికల్లో భారత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:39):

how to raise libido Bzi female | Oy7 how much viagra to take recreationally | low price ed symptoms | t top extender most effective | penis big sale enlargement products | can you Dgr use revatio for erectile dysfunction | sea moss viagra for sale | adderral erectile dysfunction cbd cream | natural libido dd4 enhancers for females | can high iron 6Yd cause erectile dysfunction | free shipping downward curved penis | is AD5 there any treatment for erectile dysfunction | big sale gnc premature ejaculation | erectile dysfunction Odl at age 30 | clopidogrel and asp erectile dysfunction | addyi online sale price | XQs viagra side effects remedies | peripheral artery disease erectile dysfunction 0QG | how to have long time intercourse XQu | l arginine and xQW libido | how to make big 2DF pennis | see my gf sex oKp | side effects of testosterone isN boosting supplements | doctor recommended new bathmate | where does the word do9 cum come from | what should i look or in a 9UY male enhancement pills | how to increase gzf sexual stamina quickly | erectile 0xU dysfunction american urological association | sex timing tablets vvG name | order rzT male enhancement pills | cbd vape ink horny pill | HSk can stretching your penis make it bigger | how do tOO penis extensions work | nam provigil viagra for the brain | what makes a PQU penis to grow | supplements online shop for sex | most effective cialis daily dosage | pastilla Iq2 negra para hombre viagra | free trial male vitality | male enhancement black Q20 snake | invite female libido CmP enhancer ingredients | how many pills in a viagra YBw prescription | do eggs help erectile dysfunction ayJ | hyto official testosterone | cbd oil blink health viagra | my cbd cream big penis | male enhancement official creams | online sale otentisimo pills | como tomar lkU la pastilla azul viagra | pills vitaking kDs male enhancement