పాలమూరు-రంగారెడ్డిపై విచారణ వాయిదా

-పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉంది…
– రెండువారాల తర్వాతపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ (పిటిషనర్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి తరపు న్యాయవాది) వాదనలు వినాల్సి ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి చోటు చేసుకుందంటూ నాగం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. వేలాది మంది ప్రజలపై ప్రభావం చూపే ప్రాజెక్టుపై ఒక పిటిషన్‌ తరువాత మరో పిటిషన్‌ దాఖలు చేస్తున్నారనీ, ముందు పిటిషన్‌ విచారణలో ఉన్న విషయాన్ని పిటిషనర్‌ తెలియ జేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తాము ఉత్తర్వులు ఇచ్చే ముందు ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినాల్సి ఉందన్నారు. తాము పిటిషన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిపి అందించేందుకు అనుమతించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విన్నవించారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Spread the love
Latest updates news (2024-05-22 22:08):

glimepiride not lowering blood sugar eFj | PAT does oatmeal help reduce blood sugar | yS6 good food to keep blood sugar up | why is blood NbO sugar high after exercise | checking 9eU blood sugar areas | how much does 1 unit of zMj insulin decrease blood sugar | supplements to lowers blood p8P sugar | feels like uMO low blood sugar but normal | how does our body maintain blood Apm sugar levels | Diu supplements for blood sugar | what food regulates blood mEh sugar | what does M7H low blood sugar mean | reduce high blood 42K sugar | alcohol blood sugar levels yJa | blood sugar low for extended SYK period | sign DVO blood sugar is high | when dWi is it best to test blood sugar | adrenals and low blood uaR sugar | can 58e blood sugar raise without eating | does diabetes cause Pfj low blood sugar | BD8 food impact on blood sugar | my fasting blood sugar is npl 207 | what foods lower blood sugar EKv and cholesterol | blood sugar 2H5 and tremors | normal blood sugar levels in the morning xEA | nicotinic acid effects A4w on blood sugar | diabetes blood sugar TSx level 64 | what is a non diabetic Wwg blood sugar | natural ways to manage IOH blood sugar | blood sugar in children 3 tyL year without diabetes | thyroid causing WOH low blood sugar | one touch blood sugar monitor how K3w to use | blood sugar ngV drop during pregnancy | diabetes CJj what should my blood sugar levels be medicinenet | will vaping mff marijuana lower your blood sugar | a1c level normal and high bQL blood sugar | 8 week blood sugar diet recipes vegan Bav | metformin for H0r blood sugar of 300 | low blood sugar 9 weeks xoO pregnant | low l3b blood sugar treatment food | lsionpril 04o lowers blood sugar | insulin is raising my rwp blood sugar | blood sugar at 181 TOb is that bad | is 136 high blood VsF sugar | ejaculation and Gt9 blood sugar levels | why blood sugar is high after exercise 2eQ | does whey agq protein isolate spike blood sugar | differential diagnosis for elevated OUc blood sugar | senior male W8f slightly elevated blood sugar a problem | can smoking pot raise your blood 6It sugar