బోరుబావిలో పడిన బాలుడు మృతి


భోపాల్‌:
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ నెల 6న తన్మయ్‌ సాహూ (8) అనే బాలుడు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడిన విషయం తెలిసిందే. 50 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ బాలుడిని రక్షించేందుకు నాలుగురోజులపాటు అధికారులు చేసిన కృషి ఫలించలేదు. బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బోరు బావికి సమాంతరంగా సొరంగం తొవ్వి బాలుడిని బయటకు తీశారు. అయితే అతడు అప్పటికే ఊపిరివదిలాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు నిర్విరామంగా ప్రయత్నించినప్పటికీ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయామని చెప్పారు. బాలుడి మృతి పట్ల సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంతాపం వ్యక్తంచేశారు.

Spread the love
Latest updates news (2024-05-24 11:57):

wLf viagra de mujer walmart | how to naturally enlarge Bw8 your manhood | female viagra online sale cheap | viagra for vRs dementia treatment | genuine riligy price | cnc supplements online sale | gold lion rkr pill reviews | strong big sale orgasm porn | male yUy performance enhancement reviews | defense HHF health agency erectile dysfunction | penise free trial cream | low price leasure a man | covid and ATu male erectile dysfunction | timing cbd vape tablets | bluefusion male M12 enhancement dangerous | aiz rock hard long and strong instructions | best testosterone supplements 2021 zQH | noxitril for sale cost | hydrochlorothiazide anxiety viagra | adrafinil erectile online sale dysfunction | serotonin official pills walgreens | cbd oil zytenz at walgreens | reviews of bJN male enhancement pills | eggs testosterone cbd cream | why wont my dick grow XVf | how to boost your testosterone OSq level | wonderful hOh honey male enhancement reviews | anything new 77n for erectile dysfunction | big sale viagra poster | se necesita receta para comprar Fwq viagra en usa | erectile b2S dysfunction caused by accutane | cbd vape big erect dick | OUB guaranteed penis enlargement method | male enhancement pills in AOi silver spring | male enhancement ed free trial | ways to 5St get rid of erectile dysfunction naturally | time of sex cbd vape | bigdicksherbal libigrow male enhancement pill gpI | cXE do walgreens sell male enhancement pills | thunder male enhancement pills fxY reviews | sex duration big sale increase | best male enhancement pills he1 near me | best most effective enhancement male | viagra side effects wYu diabetes | list the drugs that are associated with erectile dysfunction Nu1 | want to have jJa sex | natural official alternative international | MsV can i crush viagra pills | caverject reviews official | natural food for erectile 17P dysfunction treatment