వచన కవితా పితామహుడు ‘కుందుర్తి’ శతజయంతి

          తెలుగు సాహిత్యంలో చందోబద్ధ పద్యాలు – శ్లోకాలు, గేయకావ్యాలు, బాగా ప్రాచుర్యం పొంది, ఖ్యాతి వహించుతున్న కాలంలో శ్రీశ్రీ తొలిసారిగా ఆ మార్గానికి భిన్నంగా ‘వచనం’ రాసి మెప్పించాడు. ఆయన స్ఫూర్తితో వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా ‘తెలుగు నాట’ ప్రవేశపెట్టిన ఘనత కుందుర్తి ఆంజనేయులుదే… గుంటూరు జిల్లా కాటూవారి పాలెంలో 1922 డిసెంబర్‌ 16న ఆయన జన్మించారు. 1937 నాటికి శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాయడం ఆరంభించాడు. బెజవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికం చేసాడు. 1944 నాటికి ‘నయాగరా’ కవితా సంకలనం తెచ్చారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి మువ్వురూ కలిసి ఈ సంకలనం తేవడమేగాక కమ్యూనిస్ట్‌ భావాలతో సాహితీ సృజన చేసారు. ‘నయాగరా’ కవులుగా గుర్తింపు పొందారు. తెలుగునాట వెలసిన గొప్ప సాహితీ సాంస్కృతికోద్యమ సంస్థల్లో ‘నవ్యకళాపరిషత్‌’ ఒకటి. ఆ సంస్థను కుందుర్తి నరసరావుపేటలో స్థాపించారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. యువకవుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1958లో ఫ్రీవర్స్‌ఫ్రంట్‌ స్థాపించారు. నేటికీ ఆ సంస్థ అవార్డులు ప్రదానం చేస్తోంది. కుందుర్తి అనంతరం శీలా వీర్రాజు ఈ సంస్థ నిర్వహణ చేపట్టారు. కె.సత్యమూర్తి పాత్ర కూడా చెప్పాల్సి వుంటుంది. కుందుర్తి ప్రేరణతో ఆయన మరణానంతరం ‘రంజని’ సంస్థ కూడా ఏటా కవితా – సాహిత్య పోటీలు నిర్వహణ చేస్తోంది. వేకువ వెలుగులు గేయాలు, ఆశ, ఆచార్లుగారమ్మాయి, శిక్ష, గేయనాటికలు రాసారు. ‘కుందుర్తి’ అక్షర సృజనకు భార్య సుందరమ్మ సహకారం విశిష్టమైంది. సమాచారశాఖలో కుందుర్తి అనువాదకుడిగా పని చేసి 1977లో పదవీ విరమణ చేసారు. ఎందరో కవులకు పీఠికలు రాసారు. వ్యాసాలు రాసారు. పల్లె పట్టణాల్లో వాన ఎలా వుంటుందో అద్భుతంగా కవిత్వీకరించిన కుందుర్తి రచనల్లో విశిష్టమైనవి. హంస ఎగిరిపోయింది నాలోని వాదాలు, యుగేయుగే, నగరంలో వాన, తెలంగాణ, దండియాత్ర, నా ప్రేయసీ, సౌప్తికం, రసధుని, అమావాస్య, ఆషా, తీరా నేను కాస్త ఎగిరిపోయాక. మేఘమాల, ఇది నా జెండా, బతుకుమాట. లాంటి గొప్ప రచనలు చేసిన వచన కవితా పితామహుని శత జయంతి సంవత్సరంలోనూ ఆయన సాహిత్యం సమకాలీనత, నేటి సామాజిక పరిస్థితులకు ఎంతో (రెలవెన్స్‌) దగ్గరగా వుంది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ 1970, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ 1977, సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డ్‌ 1969 లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన కుందుర్తి 1982 అక్టోబర్‌ 25న క(పె)న్ను మూసారు. ఆయన పేరిట నెలకొల్పిన రంజని కుందుర్తి అవార్డ్‌ – ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ (ఆయన నెలకొల్పిన) అవార్డ్స్‌ తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట అవార్డ్స్‌గా ఖ్యాతినొందాయి. కవిత్వాన్ని సామాన్యుడి దగ్గరకు చేర్చి ‘కుందుర్తి’కి కళా సాహిత్య నీరాజనాలు..

– తంగిరాల చక్రవర్తి , 9393804472

Spread the love
Latest updates news (2024-05-21 03:07):

true value cbd uAk gummies | jolly cbd gummies h6l 750mg | keoni cbd zUt gummies dosage | cbd gummies legal D2B in hawaii | free cbd OA6 gummy sample | est cbd gummies online shop | organic cbd 7JY gummies from cbd kangaroo | cbd oil for anxiety gummys 6Ac | highest level of cbd available in gummies 8oG | charlotte web cbd sleep BTq gummies | how Mw9 does cbd gummies make you feel | cbd OGv gummies amazon canada | montys UAL original cbd gummies | Tg3 cbd gummies 1000mg for sale | what store in 94L tallahassee actually carries cbd gummies | cbd rbH gummi es for sleep | how long do PMa cbd gummies stay good for | cbd gummies for adhd and Gdx autism | beneficios de cbd O79 gummies | no thc cbd A1Q gummies | what mg of MIC cbd gummies are best for anxiety | biogold cbd gummies j5l for quitting smoking | s8T best deal cbd gummies | QI6 whoopi goldberg cbd gummy | tiX 200 mg cbd gummy bears | cbd gummies to DRf quit smoking scam | cbd gummies with boswellia Llp | 100 000 mg O2u cbd gummies | wyld 476 cbd gummies sleep | cbd gummies in m0j ohio | zuri cbd gummies for sale | what do cbd gummies do d2G uk | thc cbd gummies ratio N1w | HtA melatonin cbd gummies uk | best cbd rxR gummy for back pain | cbd gummie production anxiety | holistic health cbd gummies XlU for type 2 diabetes | natures only cbd gummies GXe website | u6J green lobster cbd gummies review | how tut much is smilz cbd gummies | can cbd gummies be fEK vegan | where can i buy green otter 694 cbd gummies | cbd gummies RhW for relaxation | 0wu redeem therapeutics sleep gummies cbd | gummy cbd soda bottles Egu | cbd gummies doctor recommended constipation | original 420 z6n cbd gummies | cbd gummy bear SG1 recipes | benfits of 1e0 cbd gummies | cbd gummies by I25 ree drummond