సంఖ్యలోనూ వివక్ష

– ఫ్యాక్టరీల్లో రెండు దశాబ్దాలుగా 19 శాతం కంటే పెరగని మహిళలు
– కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీల్లో 72 శాతం మంది
– వేతనాల్లోనూ విస్తృత అంతరాలు : ఏఎస్‌ఐ సమాచారం
దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ వివక్షకు గురవుతున్నారు. విద్యలోనే కాకుండా ఉపాధిలోనూ పురుషులతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయారు. భారత్‌లోని ఫ్యాక్టరీలలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో పని చేసే మహిళల సంఖ్య ఐదో వంతు కంటే తక్కువగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఏపీలలో మాత్రం ఇది 72 శాతంతో పర్వాలేదనిపించాయి. ఇటు పనికి దక్కే వేతనాల్లోనూ విస్తృత అంతరాలు కనిపించాయి. పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్‌ఐ) సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
న్యూఢిల్లీ : భారత్‌లోని పరిశ్రమల్లో లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. ఫ్యాక్టరీలలో పని చేసే మహిళల సంఖ్య పురుషులతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నది. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. పురుషులకు, మహిళలకు అందే వేతనాల్లోనూ ఈ తేడా అధికంగా ఉన్నది. పరిశ్రమల వార్షిక సర్వే ( ఏఎస్‌ఐ) సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు.. దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వివక్షతను మాత్రం రూపుమాపలేకపోతున్నారని సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఎస్‌ఐ సమాచారంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం.. 2019-20 ఏడాదిలో భారత్‌లోని సంఘటిత ఉత్పాదక పరిశ్రమల్లో 80 లక్షల మంది ఉపాధిని కలిగి ఉన్నారు. వీరిలో మహిళలు 16 లక్షల మంది ( అంటే 19.7 శాతం ) మాత్రమే కావడం గమనార్హం. 1998 నుంచి గత రెండు దశాబ్దాలకు పైగా ఇదే గణాంకాలు కనబడుతున్నాయి.
ఈ 16 లక్షల మందిలో 6.8 లక్షల మంది ( 43 శాతం మంది) ఒక్క తమిళనాడు రాష్ట్రంలోని ఫ్యాక్టరీలలోనే ఉపాధి పొందటం గమనార్హం. భారత్‌లోని పరిశ్రమలలో గల మొత్తం మహిళా శ్రామిక శక్తిలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే 72 శాతం మంది ఉన్నారు. ఉత్పాదక రంగంలో శ్రామిక శక్తి లింగ సమతుల్యతను నమోదు చేసిన రాష్ట్రంగా మణిపూర్‌ ఉన్నది. ఇక్కడ 50.8 శాతం మంది మహిళలు శ్రామిక శక్తిలో ఉన్నారు. ఆ తర్వాతి రాష్ట్రాల్లో కేరళ ( 45.5 శాతం ), కర్నాటక (41.8 శాతం), తమిళనాడు (40.4 శాతం) లు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-06-22 17:18):

when should you check your rdR blood sugar after eating | blood sugar normal range coffee vOL sugar | blood sugar drops faster without trulicity 5IT | how long after a meal to test blood mWN sugar | does edamame raise F3F blood sugar | how can CdB you lower your blood sugar fast | blood sugar level under 150 all ixn the time | what should you do when your 2Y1 blood sugar is low | why is having 1oj too much sugar in blood bad | can sodium KhR raise your blood sugar | 105 blood sugar level 2fL means | does zero Fyw sugar coke raise blood sugar | how much should blood sugar drop overnight oOi | does low potassium affect blood sugar 8n1 | blood sugar of 260 Pne | blood sugar of Wif 1200 mg dl | do i need to check blood sugar while taking metformin bFC | foods reduce blood sugar levels naturally hTd | 2017 study KTf regarding 5 day fasting to control blood sugar | my blood 6wT sugar is 247 so what is my a1c | sP3 healthiest blood sugar range | will ice cream cone with nuts 4b9 raise blood sugar | low kMV blood sugar levels and anemia | can tylenol cause blood sugar to csw rise | most effective blood sugar chills | 641 why does blood sugar keep going up | best over nw0 the counter for blood sugar | is Cfu blood sugar 65 too low | what is range for fasting blood emf sugar | what foods to eat when your 0rb blood sugar is low | medication other than insulin to help sqv blood sugar | does the pituitary gland control blood nyh sugar | ot2 will high blood sugar cause night sweats | is Vvg 7 blood sugar high | blood sugar over 200 1 hour after 2Vk eating | PTx can lipitor elevated blood sugar | foods cause high 4Ou blood sugar | can metamucil help ODs with blood sugar | is 206 blood y6A sugar dangerous | blood sugar I9w was 95 after fasting | elderberry juice to bring down zLR blood sugar | blood brc sugar levels 25 | woy are raisins healthy spike blood sugar | can smoking weed cause low ly9 blood sugar | 121 NVq blood sugar reading | zmR normal blood sugar for type 1 diabetes | my blood sugar is 118 what does that VWn mean | what is a normal level njd of sugar in the blood | non fasting blood EXk sugar 130 | can overactive rgC thyroid cause low blood sugar