సామాన్యుడిని విస్మరించిన బడ్జెట్‌

– పట్నం, సీఐటీయూ సెమినార్‌లో శ్రీకాంత్‌ మిశ్రా
హైదరాబాద్‌ : ఈ నెల ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యులను విస్మరించిందని పట్నం, సీఐటీయూ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన సెమినార్‌లో వక్తలు తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయరంగం, ఆహార సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కార్మికవర్గానికి కేంద్ర బడ్జెట్‌లో కోతలు పెట్టటం దారుణమని సెమినార్‌లో పాల్గొన్న ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా తెలిపారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలకు పరిష్కారం చూపలేదనీ అన్నారు. ఇది కార్పొరేట్‌ శక్తులకు అనుకూలమైన బడ్జెట్‌ అని మిశ్రా తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిపెంచే ఎలాంటి చర్యలూ చేపట్టలేదని విమర్శిచారు. ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డి పాపారావు మాట్లాడుతూ.. సామాన్య ప్రజల అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి ఇచ్చే మొత్తం సబ్సిడీలు రూ.1.59 లక్షల కోట్లు కుదించి తన కార్పొరేట్‌ పక్షపాతాన్ని ప్రదర్శించిందనీ, ఇది ఆర్థిక అసమానతలను మరింత పెంచే బడ్జెట్‌ అన్నారు. ద్రవ్యలోటు దృష్టిలో పెట్టుకొని చేయటంవల్ల డిమాండ్‌ పెరగటానికి, ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఈ బడ్జెట్‌ ఉందని స్పష్టంచేశారు. ఈ సెమినార్‌కు డిజి నర్సింహారావు, పాలడుగు భాస్కర్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.

Spread the love
Latest updates news (2024-06-22 19:12):

is it legal to give your Gln child cbd gummies | genuine drip cbd gummies | cbd gummies help with nightmares 99R | what are cbd gummies n7w side effects | oros U6o cbd gummies for sale | cbd infused uplift gummies jGT | DuX my kid ate too many cbd gummies | S0j next generation cbd gummies reviews | cbd gummies Q3f help for | cbd gummies bad for you enQ | cbd PUd gummy sleep aids | buy Xwv eagle hemp cbd gummies | cbd gummy bears dragons den mCp | gorilla genuine gummies cbd | online shop pharm cbd gummies | is cbd gummy bears fyB illegal | highest vGc rated cbd isolate gummies | Nng nature landscape hemp gummies cbd | i ate two 7vl cbd gummies | zen pA6 bear cbd gummies | what are 8yF broad spectrum cbd gummies | bad effects of cbd gummies bPS | trubliss cbd gummies ingredients imN | z0X where can you buy cbd gummies in pittsburgh pa | uMp do cbd gummies relax muscles | what mOL is purekana cbd gummies used for | is cbd gummies 5WG good for depression and anxiety | how many mg of cbd NnO gummy bears should i eat | do cbd gummies raise blood xFN pressure | can you get cbd gummies at NyE walmart | where to buy Sfs cbd gummies in panama city florida | online sale nosara cbd gummies | cbd gummies: low price sleep | 5Lr kelly clarkson cbd gummies price | pure potent blO cbd relax gummies | livberty dlB cbd gummies distributer | can amazon mail cbd gummies to bp8 fl | platinum Cy7 cbd gummies 1000mg reviews | safest cbd gummies free shipping | just cbd 250mg gummies FRw | condor cbd gummies X95 for tinnitus reviews | how many mg cbd gummies to g5f sleep | does uly uTR cbd gummies work | cbd gummies in massachusetts JR8 | sour vgR cbd oil gummies | purecana cbd gummies anxiety | does cbd gummies make u BU8 lose weight | cbd gummies free trial charlotte | relax cbd gummies 1000mg K9i | online shop cbd gummies amazon