స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు వ్య‌క్తులు స్వల్ప గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, విజ్ఞాన్ స్కూల్‌కు చెందిన బ‌స్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. బ‌స్సు వేగంగా ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హాహాకారాలు చేశారు. విష‌యం తెలిసిన వెంట‌నే త‌మ పిల్ల‌ల‌కు ఏమైంద‌నే భ‌యంతో త‌ల్లిదండ్రులు, స్కూల్ యాజ‌మాన్యం సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రుగులు తీశారు. పిల్ల‌ల‌కు తీవ్ర గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.

Spread the love
Latest updates news (2024-06-22 17:44):

does low blood sugar V7T cause leg cramps | normal blood sugar levels around the world nh3 | diabetes symptoms of d4m low blood sugar type 2 | 0wx how do babies in utero process mothers elevated blood sugar | blood sugar 200 mQz right after eating | normal blood sugar reading for diabetics 25O | can low progesterone cause high blood sugar lxt | when to take hB1 blood sugar test after eating | blood sugar levels and stress xOv | normal 3fG value of blood sugar in mg dl | 6MF blood sugar vs insulin levels | blood 7wV sugar level 500 mg dl | what foods will lower blood sugar 1pB levels | OCc metformin control blood sugar | type 1 diabetes lower blood fYO sugar | H9A how does fiber help lower your cholesterol and blood sugar | my fasting blood sugar is 159 is 68d that bad | asymptomatic low blood sugar HRj | natural YXn herbs for low blood sugar | victoza reduce blood Q8c sugar | type of cinnamon to lower 0DC blood sugar | best blood sugar app for MLG apple watch | diabetes 94d fasting blood sugar high | amazon 2BN blood sugar test | gLa polysulfated glycosaminoglycan raise blood sugar | how high can blood sugar go RjO before death canada | average blood sugar IxR of 135 is what a1c level | safe blood sugar x0M readings | blood pqb sugar level normal range by age | blood sugar tFj 139 one hour after eating | cXQ diabetes blood sugar person with diabetes | how Dk1 does glucagon control blood sugar | what X5S number is a normal blood sugar | eating breakfast regulates fRU blood sugar | do infections cause blood sugar to rise caR | blood sugar is normal Wbe but a1c is high | Q4Y blood sugar under 250 is this good | QSP does baking soda control blood sugar levels | morning blood k3f sugar level 140 | does OVT temperature affect blood sugar | does xeljanz Bwc affect blood sugar | what time of oDg day do you check your blood sugar | will meds bring down blood pEQ sugar | 6Sa snacks that keep blood sugar stable | can high blood sugar cause jvR racing heart | eOv what produces insulin to control sugar in the blood | plasma blood sugar XT3 levels | Iwv intermittent fasting blood sugar range | antibiotics affect blood sugar ysd levels | normal blood sugar 54E for 23 year old female