హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

నవతెలంగాణ-హైదరాబాద్: కొత్త రకం జ్వరం ‘క్యూ ఫీవర్’ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ప్రజలు కబేళాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్‌లో 250 మంది మాంసం విక్రయించే వారికి వైద్య పరీక్షలు చేయగా, ఐదుగురిలో ‘క్యూ ఫీవర్’ గుర్తించినట్లు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్(ఎన్‌ఆర్‌సిఎం) నిర్ధారించింది. ఈ ‘క్యూ ఫీవర్’ అనేది మేకలు, గొర్రెలు, పశువుల నుంచి సంక్రమించే అంటు వ్యాధి. ఇది జంతువుల్లో కనిపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది. క్యూ ఫీవర్‌తో బాధపడే వ్యక్తులకు జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో పాటు ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వ్యాధి కొద్ది మందికే సోకింది. దీని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పరిశుభ్రత పాటించాలి. ఈ వ్యాధి మొదట పశుకాపారులకు వచ్చి తర్వాత ఇతరులకు వ్యాపించే అవకాశాలుంటాయి.

Spread the love
Latest updates news (2024-06-21 16:42):

would you marry a zmH man with erectile dysfunction quora | does coq10 help TdC erectile dysfunction | what can increase penis size c5s | longest genuine boner ever | ginseng low price power 5000 | viagra cbd vape pill walgreens | dr phil Nk8 and tom selleck on erectile dysfunction | best zma on the market 3eC | extremely sensitive cbd cream penis | grockme for sale big sale | latinum free trial pills | erectile dysfunction xwk doctor nearby | male WWT enhancement herbal pills gnc | men vacuum for sale | do antidepressants give you fFO erectile dysfunction | can back Vxq injuries cause erectile dysfunction | male penis enhancement pills Vlu ratings | is it safe to use viagra daily bDu | can MaS i put viagra in food | how to use manforce 100 mg tablet MyG | does viagra cause blood clots 1RY | can epididymitis UeI cause erectile dysfunction | what can 23s i do to make my penis thicker | revatio icm vs viagra dosage | cause for erectile dysfunction Ki6 | official black cobra pills | can 6DI too much viagra cause a stroke | do beets tIo help with erectile dysfunction | mens enlargement anxiety | fast TLv flow male enhancement | ways to arouse a woman Eli | erectile dysfunction xpX smoking reversible | genuine ycnogenol walmart | how to make 8Gg your peni bigger naturally fast | how Vtw to get ur penius bigger | does belly fat cause Vme erectile dysfunction | ndE how to conceive with erectile dysfunction | male enhancement pills with FJs horny goat weed in it | erectile dysfunction ads in subway joI nyc | how to enhance libido j2O in female | what is the mS4 best injection for erectile dysfunction | foods fE6 to increase your testosterone levels | medical diagnosis and TV2 treatment book | official royal honey viagra | K7s herbs that end libido male | viagra without rx big sale | cbd oil supplement erectile dysfunction | nitric oxide 7Mg supplement and viagra | natural equivalent to viagra nU5 | penis enlargement official results