హైదరాబాద్‌ చిత్తు చిత్తుగా!

– ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో ఓటమి
నవతెలంగాణ,హైదరాబాద్‌
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ నాల్గో పరాజయం మూటగట్టుకుంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత దిగజారిన హైదరాబాద్‌ ప్రదర్శన.. ఎలైట్‌ గ్రూప్‌-బిలో సౌరాష్ట్రతో మ్యాచ్‌కు మరింత దిగజారింది. జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ రెండు రోజుల్లోనే పరాజయం పాలైంది. తొలుత తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 79 పరుగులకు కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్విక్‌ దేశారు (81), చిరాగ్‌ జాని (68), షెల్డన్‌ జాక్సన్‌ (59), ధర్మేంద్రసిన్హ జడేజా (40)లు రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. లంచ్‌కు ముందు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన హైదరాబాద్‌ లంచ్‌ విరామ సమయానికి ఐదు వికెట్లు చేజార్చుకుంది. టీ విరామానికి ముందే హైదరాబాద్‌ ఆలౌట్‌ ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టి. సంతోష్‌ గౌడ్‌ (58, 125 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), చందన్‌ సహాని (49, 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), భవేశ్‌ సేత్‌ (30), రవితేజ (20) హైదరాబాద్‌ ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములతో హైదరాబాద్‌ ఎలైట్‌ గ్రూప్‌-బిలో చివరి స్థానానికి పరిమితమైంది.

Spread the love
Latest updates news (2024-06-13 12:01):

blood sugar testing pen POU | blood sugar 115 ywK first thing in the morning | what does BPG having a high blood sugar feel like | chromium picolinate to OOS control blood sugar | normal levels of blood sugar Oh4 in pregnancy | bismuth oxz subsalicylate blood sugar levels | blood TXg sugar testing supplies | will walking after dinner decrease blood GqL sugar | VVj does alcohol make your blood sugar low | Aj9 beliv blood sugar reviews | what is the high zP7 blood sugar level | my Osx blood sugar goes up without eating | type 2 OOj blood sugar drugs | blood W9C sugar chart for women | how much fluctuation JiT in blood sugar is normal | big sale blood sugar juice | does DKj sugar make blood pressure high | q5A cheapest blood sugar testing kit | ideal blood sugar level after j70 dinner | is 77 dHe good blood sugar | blood 6wI sugar 139 2 hours after eating gestational diabetes | blood UO4 sugar reader arm | can flu vaccines raise blood XYC sugar | gcse bitesize blood kFf sugar levels | free blood sugar wx9 chart template | how does Oax it feel if your blood sugar is low | signs of bad DMH blood sugar | diabetes average Nr8 blood sugar | q6 blood sugar o0P times | what to do if your blood miv sugar is too low | how to treat high blood sugar in 22v dogs at home | what color tube unQ for fasting blood sugar | what is the D3M normal range of blood sugar in pregnancy | 8JK do ketones and blood sugar go hand in hand | whats NYL good fasting blood sugar | bcaa blood cbd vape sugar | blood sugar will not go uVl down with insulin | does skipping Rl7 meals cause low blood sugar | exercise blood sugar regulation O4L | what does 330 blood sugar mean Uxw | gmac blood sugar tester bcy | blood sugar 80 6z7 2 he after eating | how does the pancreas regulate blood sugar 1cH quizlet | can vaping lower blood sugar zGa | my blood 187 sugar keeps dropping | ebx why does blood sugar rise after surgery | ratio of carbs to blood MCl sugar | fiber lower blood sugar iq4 | what fruits do not raise your 8q0 blood sugar | what is optimal fasting blood sugar 3In level