ఆగని అదానీ ప్రకంపనలు

– ఉభయ సభల్లో ప్రతిపక్షాల ప్రశ్నలు
న్యూఢిల్లీ : పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు బుధవారం కూడా కొనసాగాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అదానీ గ్రూప్‌ షేర్ల విలువ పతనమవడం అతి పెద్ద కుంభకోణమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఈ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టినందువల్ల ఇది సామాన్యుల సొమ్ముకు సంబంధించిన విషయమని పేర్కొన్నాయి. అదానీ గ్రూప్‌పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. బుధవారం రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన థాకరే వర్గం, బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. రూల్‌ 267 ప్రకారం కె. కేశవరావు (బీఆర్‌ఎస్‌), సంజయ సింగ్‌ (ఆప్‌), శివసేన (ఠాక్రే) ఎంపీలు సంజరు రౌత్‌, ప్రియాంక చతుర్వేది ఇచ్చిన నోటీసులను చైర్మన్‌ జగదీప్‌ ధంఖర్‌ అనుమతించలేదు. దీంతో ఆయా పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
రాజ్యసభలో..

రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ..ప్రధాని మోడీ సభలో ఎక్కువ సమయం గడపాలని హితవు పలికారు. ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మంత్రులు, ఎంపీలు హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారన్నారు. మాట్లాడటానికి ఇతర అంశాలేవీ వారికి దొరకలేదా? అని నిలదీశారు. దేవాలయాల్లోకి ప్రవేశించే ఎస్సీలను కొడుతున్నారన్నారు. వారిని హిందువులుగా పరిగణిస్తే, దేవాలయాల్లోకి వారిని ఎందుకు ప్రవేశించనివ్వడం లేదని ప్రశ్నించారు. వారు చదువుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎస్సీల ఇండ్లల్లో భోజనం చేస్తున్నట్లు కనిపించే ఫొటోలను చాలా మంది మంత్రులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినదానినే రాష్ట్రపతి, గవర్నర్లు పునరుద్ఘాటించడం తరచూ జరుగుతోందన్నారు. అయితే ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మైనారిటీల గురించి మాట్లాడతారని తాను ఆశించాననీ, కానీ తనకు నిరాశే మిగిలిందని అన్నారు. నిజం మాట్లాడితే తాను జాతి వ్యతిరేకిని అవుతానా? అని నిలదీశారు. ”నేను దేశ వ్యతిరేకిని కాను. ఇక్కడ ఉన్నవారిలో ఎవరితో పోల్చుకున్నా నేను గొప్ప దేశభక్తుడిని. నేను భూమి పుత్రుడిని. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నన్ను దేశ వ్యతిరేకి అంటున్నారు” అని మండిపడ్డారు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీపై పదే పదే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని అన్నారు. జగ్‌దీప్‌ ధంఖర్‌ మాట్లాడుతూ దేశానికి మనం చెడు సందేశాన్ని పంపిస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగానే ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్‌ అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తడంతో గందరగోళం ఏర్పడింది.
రాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ నోటీస్‌
లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రతిపాదించారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం ఓ ఎంపీ ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎటువంటి ఆరోపణలు చేయరాదన్నారు. ఓ కాంగ్రెస్‌ నేత (రాహుల్‌ గాంధీ) మంగళవారం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే కూడా రాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రతిపాదించారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. సభలో లేని వ్యక్తి తనను తాను సమర్థించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. ముందుగా నోటీసు ఇచ్చి, స్పీకర్‌ అనుమతి పొందాలన్నారు.
జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు తొలగిస్తుందా?
హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసి మాట్లాడుతూ త్రివర్ణ పతాకం నుంచి ఆకుపచ్చ రంగును మోడీ ప్రభుత్వం తొలగిస్తుందా? అని ప్రశ్నించారు. ఆకుపచ్చ రంగుతో మోడీ ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని ప్రశ్నించారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:56):

can you take viagra ztn and antihistamine | male enhancement for lubricants gel sKg | 3EN enalapril maleate erectile dysfunction | male enhancement size and eb9 girth | how mgg to make your big dick | genuine raghu babu wife | sensual online shop female names | how can i get an EA3 erectile dysfunction prescription | natural viagra free shipping ginger | RP7 viagra price canada 2021 | top 5 male Ag3 enhancement pills in india | rice for anxiety viagra | low price velofel supplement | how to make your penis taste better D6O | 8Hi supplements to increase stamina | gold max side 0BF effects | dhea low price for libido | how do you mYy know if u have erectile dysfunction | best herbs sof and supplements for male sex | male enhancement 9JW l arginine | female lXO viagra in cvs | most effective viagra and neuropathy | ills that Ep9 reduce libido | penis official puller | tom selleck erectile dysfunction pq7 drug | dr phil male Fbh enhancement | alpha maxx male enhancement sexual KJz enhancement reviews | what is the maximum dose of viagra that is h5g safe | titanax male enhancement w9l pills | VWH de que color son las pastillas de viagra | what doctor Hyn cures erectile dysfunction | male enhancement m3k supplement pill manufacturers | can gonorrhoea cause erectile dysfunction Mk4 | XSv benefits of male enhancement pills | best natural male instant 0sO recyion pills | best erectile MLd dysfunction blog | natural erectile dysfunction j3x treatment by rhino | for sale viagra prescription image | black tps mamba 2 male enhancement | price of nSG viagra with insurance | gmc health stores genuine | pill for woman for Rz6 sexual | for sale decreased libido pill | sex power increase medicine 0OK | do motorcycles cause gxN erectile dysfunction | beyond zE5 human testosterone video | mom gives son SvC viagra by accident | new 87M ed drug stendra | bloodshed cbd oil pre workout | xEb reverse male pattern baldness