రేపు నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష…

నవతెలంగాణ – హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం నీట్‌ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు. దిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మెర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదు.

Spread the love
Latest updates news (2024-07-04 10:21):

sildenafil viagra dOb price in india | free male enhancement Nxv products | precio de pastilla viagra kL8 en farmacia similares | most effective different sex techniques | express scripts viagra 7x9 cost | buttock enhancement pills at 49e walgreens | young boy takes sleeping pills and get 0fL sexually assaulted | libido test for sale | does exercise help prevent erectile dysfunction uXC | fda penis vaN enlargement pills | erectile dysfunction free trial exer | lady online sale viagra pills | male eyebrow doctor recommended enhancement | ed help without AeJ drugs | supreme boostr most effective | blue vs yellow Vbh viagra | can you get someone pregnant Gy8 with erectile dysfunction | stinger cbd cream male enhancement | que pasa si JWk un joven toma viagra | great lem vitamins for men | cure for 1RS erectile dysfunction in quran | viagra para HlD durar mas | penise official extenders | did going to the chiropractor give me erectile tLv dysfunction | does viagra continue to work after Jdh ejaculation | where can you buy male enhancement cd4 products | rimal growth male enhancement Bp1 | maya farrell OM1 libido enhancer | 6g5 can chiropractic help erectile dysfunction | MHR best discount on viagra | how to add girth to dJu a penis | improve my anxiety libido | bio cbd vape viagra | can K6Y tizanidine cause erectile dysfunction | Dij does pycnogenol help erectile dysfunction | cbd cream shampoo sexy hair | looking for pills to treat uax impotence | how qFp much do viagra cost | erectile dysfunction and W3v urinary problems | best over B8l the counter cialis | online shop buy semenax | gLK is there a natural way to cure erectile dysfunction | genuine 800mg viagra | all natural yIY male enhancement reviews | can bicycle riding cause wI9 erectile dysfunction | cbd cream diflucan erectile dysfunction | doctor that specializes 7So in erectile dysfunction | official metoprolol and impotence | anxiety heromone enhancer | coast side clinic Ebh erectile dysfunction