టెట్‌కు 1.45 లక్షల దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టెట్‌-2023కు 1,45,622 దరఖాస్తులొచ్చాయి. ఇందులో పేపర్‌ -1 కు 46,896, పేపర్‌ -2కు 6,900, రెండింటికీ 91,826 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. బుధవారం నాటికి 1,56,889 మంది పరీక్ష ఫీజును చెల్లించారు.