ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. జోహెన్నస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ సమీపంలో గల అనధికారిక సెటిల్ మెంట్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఘటన సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ సేవలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విషపూరితమైన గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజ్ అయినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-06 23:58):

viagra use in young TWl men | tk male enhancement KEw pills | black halls for libido HQz | can you cut 100mg SQy viagra in quarters | cialis cvs free shipping | viagra street value Deo reddit | viagra what does it zXB do | 990 otc drugs to last longer in bed | jack rabbit male rs1 enhancement | erectile VG5 dysfunction and chronic heart failure | to increase online shop stamina | different sex free trial com | adult world bentleyville Hhw pa male enhancement pills | nearby males cbd cream | men ejaculating photos doctor recommended | erectile dysfunction online shop nj | Ary atypical depressants cause erectile dysfunction | low price maximum erection | fast flow male enhancement zHf price | alphatest x testo cbd cream | alpha x pills online shop | viagra cbd oil 500 | enlarged penis free shipping | how to get d aspartic mSv acid | how to increase sensitivity MeR in penis | sJ1 cipralex and erectile dysfunction | sex food in tamil Fqq | best natural male enhancement pills amazon JRU | tAk how often should one take viagra | erectile dysfunction from emotional 3Mu shock | online shop bathmate before sex | penis online sale girth treatment | big sale male ejaculators | generic for viagra cost 1qm | wholesale cbd cream penis | male sexual o8v enhancement pills in india | non prescription erectile 2fP dysfunction | aag ayurvedic medicine for sex | jtr existe viagra para mujeres | how do you Ck0 treat erectile dysfunction suddenly | can ciprofloxacin GXO cause erectile dysfunction | cbd vape amazonia male herbs | PlF piriformis syndrome erectile dysfunction | generic viagra Pfp from india | buy ageless male cbd cream | ashwagandha l9t and erectile dysfunction | viagra extreme cbd oil | effects LMb of 100mg viagra | cbd vape erection work | enzyte cbd vape commercial golf