ప్రయివేటు బస్సు బోల్తా..22మందికి గాయాలు

Accidentనవతెలంగాణ – చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. గుడిపాల మండలంలోని చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై  గొల్లమడుగు మలుపు వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్‌(35) తీవ్రంగా.. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-07-02 09:33):

the best QQO cbd gummies to quit smoking | biolyfe cbd gummies x0h male enhancement | cbd gummie dose online shop | iKg difference in cbd gummies and cbd tc | low price cbd gummies hempbombs | choice IIm botanicals cbd gummies | do cbd gummies show EmK up on a drug test | cbd cbd cream gummies beneficios | kats botanicals cbd GPS gummies on amazon | bounce supplements cbd vMl gummies bears | the best cbd hDH gummies | cbd 10mg gummy duration 7JV | cbd edibles dYg gummies reviews | benefits of 10mg cbd gummies Fmn | cbd official gummies kauai | kana cbd gummies near me 3Yj | koi cbd complete gummies iA5 | full spectrum cbd gummies uk kTj | broad spectrum cbd gummies 7On effects | cbd O9B gummies work for epolepsy | pure cbd gummies los angeles california 1OP | green ape serenity VVd cbd gummies | cbd gummies and smoking 42K wrrd | cbd gummies for BeA fibromyalgia | cbd gummies phil szN michelson | melatonin cbd gummies for sleep VwP | peach flavored xp9 cbd gummies | gW7 lunchbox cbd gummies 1500mg | phc genuine cbd gummies | are cbd Nob gummies worth it reddit | can cbd gummies make WUS you have anxiety | strong cbd gummies for anxiety yC1 | reviews of royal blend nxk cbd gummies | can cbd gummies get you high ERT | heavenly ok8 candy cbd gummies | cbd gummies boca Vqv raton | cbd gummies MDj for smoker | smilz K3w full spectrum cbd gummies | cbd FDA cube gummies full spectrum | fun drops cbd w1U gummies mayim | cbd gummies greg gutfeld yzP | best quality cbd gummies for ilr pain 2021 | cbd gummy hangover genuine | lisa laflamme n1l cbd gummies canada | cornbread organic cbd gummies WE1 | buy full spectrum nwj cbd gummies | does hemp gummies have 9Ul cbd | how to make cbd oil gummy bears y6m | cbd genuine gummies absorption | cbd gummies to help you 2bW quit smoking shark tank