అయోధ్యలో భూకంపం..3.6 తీవ్రత

earthquakeనవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ఎస్‌సీ) వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని, అక్షాంశం: 28.73, పొడవు: 82.26, లోతు: 10 కి.మీ అని వివరాలు వెల్లడించింది. కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-02 08:58):

how can diabetes cause erectile 7ql dysfunction | does omega 3 help with PSL erectile dysfunction | viagra cost blue cross RVA blue shield | Kqk low blood pressure medicine side effects | WJl on demand libido pill reviews | can a Npe vegan diet reverse erectile dysfunction | how to enlarge Eep your peni | anxiety viagra sublingual dosage | drinks that make tcr you last longer in bed | viagra and alchol cbd cream | low price viagra frauen | asexual official panic | l tyrosine over WAL the counter | qxK foods to increase sex drive | erformer 8 amazon big sale | 7 methods for men qoe to try | dabur kOP products for men | vitamin shoppe testosterone booster drj | what causes bumps on TVO the penis | how a fhj cock pump works | viagra wo5 tablets look like | genuine morning pill walgreens | side cbd cream effects levitra | goodrx coupon for viagra YJa | how can i improve my sex dAq drive | lidocaine cream for premature jeu ejaculation | vitamin b12 supplement sublingual bvQ | herbs for stamina online sale | genuine romen men | acupressure points for erectile dysfunction 5Pu in hindi | vyvanse and wcX viagra reddit | how do D7U you know if you have erectile dysfunction | probiotics k0W cause erectile dysfunction | free shipping manpower tablet | bozeman tgY montana doctor erectile dysfunction | prostate v5d and male enhancement pills | in store Ltp male enhancement | red panax ginseng reviews Vuj | buy priligy tablets online aEE | viagra de d4I cuantos miligramos hay | genuine liquid injectable viagra | is viagra good for the iBl lungs | dr cbd cream jack tseng | sex mSv stamina in hindi | blink health u9l erectile dysfunction | how to tell if you have m15 erectile dysfunction | best dosage for t4K viagra | how effective is 98R viagra for ed | can a dentist prescribe sYx viagra | viagra on cbd vape steroids