ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నవతెలంగాణ – అమరావతి
త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల తేదీలను ఏపీ సర్కార్ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 21వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశమున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్‌ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కోరిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. వీటితో పాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 17:09):

cbd gummy doctor recommended overdose | z2s cloud n9ne cbd gummies | indigo advanced cbd gummies wvR | are cbd gummies allowed on z1Y flights | chill gummies WvX 100x cbd | cbd high potency uWe gummies | best way to take cbd gummies U6F for sleep | can cbd gummies rOe help anxiety | cbd gummies for uLG ed problems | super cbd oil cbd gummies | dr oz and bK8 megyn kelly cbd gummies | pioneer nKq woman and cbd gummies | green apple cbd gummies shark pWo tank | xGS winged cbd relaxation gummies | green otter cbd gummies mayim bialik 8Be | cbd gummis kaufen cbd vape | MPQ cbd gummies kids adhd | heritage cbd gummies big sale | anxiety cbd gummy discounts | how DVW often do you eat cbd gummies | cbd gold official gummies | cbd gummies enlargement low price | best place to purchase cbd gummies for sleep zGJ | the best cbd gummies for chronic R4O pain | do cbd l9I gummies work for smoking | large quantity of 58D cbd gummies oregon | cbd gummies dispensary near AGp me | how long to feel effects of C1A cbd gummies | cbd sx0 gummie near me | can you give a puppy cbd gummies MOM | rGc 100 pure cbd gummies | best full spectrum BAQ cbd gummies reddit | cbd gummies to stop alcohol t84 | will cbd gummies show O62 up in a drug test | cbd gummies withdrawal symptoms KOe | strong cbd gummies GPc uk | cbd isolate k5w gummies bulk | cbd oil cbd gummies 450mg | cbd oil gummies 25mg aL2 | how vQd do cbd gummies make u feel | real dRY cbd gummies for pain | 0Jt over the counter cbd gummies | where can zkB i get keoni cbd gummies | cbd gummies tHv and aspirin | black eagle MWW cbd gummies | funky B91 farms cbd extract gummies | cbd 9mf gummies for tinnitus from shark tank | honest health cbd s95 gummies | best aK1 cbd gummies fibromyalgia | cbd gummies hemp i5g bombs price