రెండవసారి 226 వాహనాలకు ఈనెల 20వ తేదీన బహిరంగ వేలం

– నిజాంబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి 
నవతెలంగాణ- కంటేశ్వర్ 
రెండవసారి 226 వాహనాలకు ఈనెల 20న బహిరంగ వేలం వేయబడునని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బుధవారం తెలియజేశారు. మొదటి వేలం పాట క్యాన్సల్ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి వీధులలో (Street) ఆచూకీ లేకుండా వదిలివేసి | వెళ్ళిన (Unclaimed/Abandoned vehicles) వివిధ రకములైన మోటార్ సైకిల్లు, ఆటోలు మొత్తం (226) వాహనాలను పోలీసు లైన్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు జమ చేయడమైనది.ఇట్టి వాహనములను U/s 7 of Nizamabad (Metropolitan area) Police Act-2016 ప్రకారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం కొరకు తేదీ:-09-02-2023 రోజున పత్రికా ప్రకటన (2nd Phase Proclamation order) ఇవ్వడం జరిగింది  వాహనములకు సంబంధించిన పూర్తి వివరాలను అదేరోజు వెబ్ సైటులలొ https://twitter.com/cp-nizamabad https://www.facebook.com/cp.nizamabad (Citizen Services-abandoned / unclaimed vehicle list-2021) లో పొందుపరచడమైనది. ప్రకటన వెలువడిన నుండి (06) నెలల కాల వ్యవధి గడువు ముగిసినందున , నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని (226) వివిధ రకాల వాహనాలను, బహిరంగ వేలానికి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో తేదీ: 20-09-2023 రోజున ఉదయం సమయం 11.00 గంటలకు పోలీసు లైస్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు హాజరు కాగలరు. కావున ఇట్టి బహిరంగ వేలంలో పాల్గొనాలనుకునేవారు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు (కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొందినది) మరియు ఇతర వివరాలు గల పత్రాలు వారి వెంట తీసుకొని రాగలరు. వివరాల కొరకు మోటోర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీపాల్, నిజామాబాద్ గారిని సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ : 8712659702 అని తెలిపారు.
Spread the love
Latest updates news (2024-07-07 08:54):

enlargement pump price in ksa JMY | l arginine and erectile dysfunction TUG | dick ghE cut in half | genuine eating with viagra | will make you hard loz | app to make your dick N2P bigger | how to CKi take libido max pills | ayurvedic medicine EjV for libido | enhanced testosterone complex cbd oil | TCa how to make ur dick fat | exercise for sex bRX stamina | which GGE viagra is best for male | how to CCS lengthen your tongue | oversize penis VJ9 enlargement pills | how long ARG should i last in bed | male enhancement pants cbd oil | best ciL male libido enhancer reviews | viagra how HG6 does it work in the body | best price for gN5 viagra at pharmacy | official como hacer viagra | online sale aviagra | hoq max grow xtreme pills | a way to tret erectile dysfunction with out pills Cor | vita man xtreme male enhancement testosterone booster 54J | egg for mOi erectile dysfunction | blue round male enhancement stamina rx 1Dk | what xNK is a penile pump | male enhancement DOL proof pictures | testosterone enhancing free shipping vitamins | NtF erectile dysfunction clinic scottsdale | mCr does montelukast affect erectile dysfunction | cialis aYu and viagra not working | fx1 contraceptive pill that doesn t affect libido | i89 how to get a hard cock | erectile dysfunction dyt affects how many men in their 30s | ejaculation before orgasm most effective | jelqing pump free trial | self injection for 3Dw erectile dysfunction | cbd cream average penis picture | thigh enhancement most effective pills | male enhancement pills tt1 2020 | taP improve my sex life | nugenix most effective pill | anxiety hacg drops | what causes erectile dysfunction TAI in young males | viagra no free trial ed | how to make your dick as big as EH2 possible | cbd cream strong peni | male enhancement herbal supplements 6O8 ginsing ashwagandha hawthorn | blue rKn fat burner pills